1. కాళ్ళు నాలుగు కాక కరాలు రెండు, నడవదు, కదలదు, నామహసం
2.కాళ్ళు లేవు గానిన నడుస్తుంది. కళ్ళు లు గాని ఏడుస్తుంది.
3.కాశీ నుండి కలకత్తాకు కదలకుండా పోయేది ఏది ?
4.కిందను బేతాళి, పైనను బేతాళి, సందున పరకాశి గుడ్డ
5.కిందరెప్ప మీద రెప్ప పగలదీసి పెట్టవచ్చు
1. కుర్చీ 2. మేఘం 3.దారి 4. నాలుక 5. కాటుక
మరింత సమాచారం తెలుసుకోండి: